Yati Panchakam (Kaupeena Panchakam) pdf download – యతిపంచకం

వేదాంతవాక్యేషు సదా రమన్తః
భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః |
విశోకమన్తఃకరణే రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 1 ||
మూలం తరోః కేవలమాశ్రయన్తః
పాణిద్వయం భోక్తుమమన్త్రయన్తః |
శ్రియం చ కంథామివ కుత్సయన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 2 ||
దేహాదిభావం పరిమార్జయన్తః
ఆత్మానమాత్మన్యవలోకయన్తః |
నాన్తం న మధ్యం న బహిః స్మరన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 3 ||
స్వానన్దభావే పరితుష్టిమన్తః
సంశాంతసర్వేంద్రియదృష్టిమన్తః |
అహర్నిశం బ్రహ్మణి యే రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 4 ||
బ్రహ్మాక్షరం పావనముచ్చరన్తః
పతిం పశూనాం హృది భావయన్తః |
భిక్షాశనా దిక్షు పరిభ్రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః || 5 ||
కౌపీనపంచరత్నస్య మననం యాతి యో నరః |
విరక్తిం ధర్మవిజ్ఞానం లభతే నాత్ర సంశయః ||
ఇతి శ్రీ శంకరభగవత్పాద విరచితం యతిపంచకం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment