Suparna Stotram pdf download – సుపర్ణ స్తోత్రం

దేవా ఊచుః |
త్వం ఋషిస్త్వం మహాభాగః త్వం దేవః పతగేశ్వరః |
త్వం ప్రభుస్తపనః సూర్యః పరమేష్ఠీ ప్రజాపతిః || 1 ||
త్వమింద్రస్త్వం హయముఖః త్వం శర్వస్త్వం జగత్పతిః |
త్వం ముఖం పద్మజో విప్రః త్వమగ్నిః పవనస్తథా || 2 ||
త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుః సురసత్తమః |
త్వం మహానభిభూః శశ్వదమృతం త్వం మహద్యశః || 3 ||
త్వం ప్రభాస్త్వమభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమం |
త్వం గతిః సతతం త్వత్తః కథం నః ప్రాప్నుయాద్భయం || 4 ||
బలోర్మిమాన్ సాధురదీనసత్త్వః
సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ |
త్వత్తః సృతం సర్వమహీనకీర్తే
హ్యనాగతం చోపగతం చ సర్వం || 5 ||
త్వముత్తమః సర్వమిదం చరాచరం
గభస్తిభిర్భానురివావభాససే |
సమాక్షిపన్ భానుమతః ప్రభాం ముహుః
త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువం || 6 ||
దివాకరః పరికుపితో యథా దహేత్
ప్రజాస్తథా దహసి హుతాశనప్రభ |
భయంకరః ప్రలయ ఇవాగ్నిరుత్థితో
వినాశయన్ యుగపరివర్తనాంతకృత్ || 7 ||
ఖగేశ్వరం శరణముపాగతా వయం
మహౌజసం జ్వలనసమానవర్చసం |
తడిత్ప్రభం వితిమిరమభ్రగోచరం
మహాబలం గరుడముప్యేత ఖేచరం || 8 ||
పరావరం వరదమజయ్యవిక్రమం
తవౌజసా సర్వమిదం ప్రతాపితం |
జగత్ప్రభో తప్తసువర్ణవర్చసా
త్వం పాహి సర్వాంశ్చ సురాన్ మహాత్మనః || 9 ||
భయాన్వితా నభసి విమానగామినో
విమానితా విపథగతిం ప్రయాంతి తే |
ఋషేః సుతస్త్వమసి దయావతః ప్రభో
మహాత్మనః ఖగవర కశ్యపస్య హ || 10 ||
స మా క్రుధః జగతో దయాం పరాం
త్వమీశ్వరః ప్రశమముపైహి పాహి నః |
మహాశనిస్ఫురిత సమస్వనేన తే
దిశోంబరం త్రిదివమియం చ మేదినీ || 11 ||
చలంతి నః ఖగ హృదయాని చానిశం
నిగృహ్య తాం వపురిదమగ్నిసన్నిభం |
తవ ద్యుతిం కుపితకృతాంతసన్నిభాం
నిశంయ నశ్చలతి మనోవ్యవస్థితం || 12 ||
ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షిగణైస్తదా |
తేజసః ప్రతిసంహారమాత్మనః స చకార హ || 13 ||
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సుపర్ణస్తోత్రం సంపూర్ణం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment