Sri Devaraja Ashtakam pdf download – శ్రీ దేవరాజాష్టకం

శ్రీమత్కాఞ్చీమునిం వన్దే కమలాపతినన్దనం |
వరదాఙ్ఘ్రిసదాసఙ్గరసాయనపరాయణం
దేవరాజదయాపాత్రం శ్రీకాఞ్చీపూర్ణముత్తమం |
రామానుజమునేర్మాన్యం వన్దేఽహం సజ్జనాశ్రయం
నమస్తే హస్తిశైలేశ శ్రీమన్నంబుజలోచనః |
శరణం త్వాం ప్రపన్నోఽస్మి ప్రణతార్తిహరాచ్యుత || 1 ||
సమస్తప్రాణిసన్త్రాణప్రవీణ కరుణోల్బణ |
విలసన్తు కటాక్షస్తే మయ్యస్మిన్ జగతాంపతే || 2 ||
నిన్దితాచారకరణం నివృత్తం కృత్యకర్మణః |
పాపీయాంస మమర్యాదం పాహి మాం వరదప్రభో || 3 ||
సంసారమరుకాన్తారే దుర్వ్యాధివ్యాఘ్రభీషణే |
విషయక్షుద్రగుల్మాఢ్యే తృషాపాదపశాలిని || 4 ||
పుత్రదారగృహక్షేత్రమృగతృష్ణాంబుపుష్కలే |
కృత్యాకృత్యవివేకాన్ధం పరిభ్రాన్తమితస్తతః || 5 ||
అజస్రం జాతతృష్ణార్తమవసన్నాఙ్గమక్షమం |
క్షీణశక్తిబలారోగ్యం కేవలం క్లేశసంశ్రయం || 6 ||
సన్తప్తం వివిధైర్దుఃఖైర్దుర్వచై రేవమాదిభిః |
దేవరాజ దయాసిన్ధో దేవదేవ జగత్పతే || 7 ||
త్వదీక్షణసుధాసిన్ధువీచివిక్షేపశీకరైః |
కారుణ్యమారుతానీతైః శీతలైరభిషిఞ్చ మాం || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment