Sri Manasa Devi Mula Mantram pdf download – శ్రీ మనసా దేవీ మూలమంత్రం

ధ్యానం |
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితాం |
వహ్నిశుద్ధాంశుకాధానాం నాగయజ్ఞోపవీతినీం || 1 ||
మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతాం |
సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే || 2 ||
పంచోపచార పూజా |
ఓం నమో మనసాయై – గంధం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – పుష్పం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – ధూపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – దీపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – నైవేద్యం పరికల్పయామి |
మూలమంత్రం |
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యై స్వాహా ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే షట్చత్వారింశత్తమోఽధ్యాయే ద్వాదశాక్షర మూలమంత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment