జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ |
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా || 1 ||
జరత్కారుప్రియాఽఽస్తీకమాతా విషహరీతీ చ |
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా || 2 ||
ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ |
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ || 3 ||
నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే |
నాగక్షతే నాగదుర్గే నాగవేష్టితవిగ్రహే || 4 ||
ఇదం స్తోత్రం పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః |
నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే || 5 ||
దశలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణాం |
స్తోత్రం సిద్ధిం భవేద్యస్య స విషం భోక్తుమీశ్వరః || 6 ||
నాగౌఘం భూషణం కృత్వా స భవేన్నాగవాహనః |
నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః || 7 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే ప్రకృతిఖండే పంచచత్వారింశోఽధ్యాయే శ్రీ మనసాదేవీ ద్వాదశనామ స్తోత్రం ||
Sri Manasa Devi Dwadasa Nama Stotram (Naga Bhaya Nivarana Stotram) pdf download – శ్రీ మనసా దేవీ ద్వాదశనామ స్తోత్రం (నాగభయ నివారణ స్తోత్రం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



