Kakaradi Kali Ashtottara Shatanama Stotram pdf download – కకారాది శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం

భైరవ ఉవాచ |
శతనామ ప్రవక్ష్యామి కాళికాయా వరాననే |
యస్య ప్రపఠనాద్వాగ్మీ సర్వత్ర విజయీ భవేత్ || 1 ||
కాళీ కపాలినీ కాంతా కామదా కామసుందరీ |
కాళరాత్రిః కాళికా చ కాలభైరవపూజితా || 2 ||
కురుకుళ్ళా కామినీ చ కమనీయస్వభావినీ |
కులీనా కులకర్త్రీ చ కులవర్త్మప్రకాశినీ || 3 ||
కస్తూరీరసనీలా చ కాంయా కామస్వరూపిణీ |
కకారవర్ణనిలయా కామధేనుః కరాళికా || 4 ||
కులకాంతా కరాళాస్యా కామార్తా చ కళావతీ |
కృశోదరీ చ కామాఖ్యా కౌమారీ కులపాలినీ || 5 ||
కులజా కులకన్యా చ కులహా కులపూజితా |
కామేశ్వరీ కామకాంతా కుంజరేశ్వరగామినీ || 6 ||
కామదాత్రీ కామహర్త్రీ కృష్ణా చైవ కపర్దినీ |
కుముదా కృష్ణదేహా చ కాళిందీ కులపూజితా || 7 ||
కాశ్యపీ కృష్ణమాతా చ కులిశాంగీ కళా తథా |
క్రీం రూపా కులగంయా చ కమలా కృష్ణపూజితా || 8 ||
కృశాంగీ కిన్నరీ కర్త్రీ కలకంఠీ చ కార్తికీ |
కంబుకంఠీ కౌళినీ చ కుముదా కామజీవినీ || 9 ||
కులస్త్రీ కీర్తికా కృత్యా కీర్తిశ్చ కులపాలికా |
కామదేవకళా కల్పలతా కామాంగవర్ధినీ || 10 ||
కుంతా చ కుముదప్రీతా కదంబకుసుమోత్సుకా |
కాదంబినీ కమలినీ కృష్ణానందప్రదాయినీ || 11 ||
కుమారీపూజనరతా కుమారీగణశోభితా |
కుమారీరంజనరతా కుమారీవ్రతధారిణీ || 12 ||
కంకాళీ కమనీయా చ కామశాస్త్రవిశారదా |
కపాలఖట్వాంగధరా కాలభైరవరూపిణీ || 13 ||
కోటరీ కోటరాక్షీ చ కాశీకైలాసవాసినీ |
కాత్యాయనీ కార్యకరీ కావ్యశాస్త్రప్రమోదినీ || 14 ||
కామాకర్షణరూపా చ కామపీఠనివాసినీ |
కంకినీ కాకినీ క్రీడా కుత్సితా కలహప్రియా || 15 ||
కుండగోలోద్భవప్రాణా కౌశికీ కీర్తివర్ధినీ |
కుంభస్తనీ కటాక్షా చ కావ్యా కోకనదప్రియా || 16 ||
కాంతారవాసినీ కాంతిః కఠినా కృష్ణవల్లభా |
ఇతి తే కథితం దేవి గుహ్యాద్గుహ్యతరం పరం || 17 ||
ప్రపఠేద్య ఇదం నిత్యం కాళీనామశతాష్టకం |
త్రిషు లోకేషు దేవేశి తస్యాఽసాధ్యం న విద్యతే || 18 ||
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయాహ్నే చ సదా నిశి |
యః పఠేత్పరయా భక్త్యా కాళీనామశతాష్టకం || 19 ||
కాళికా తస్య గేహే చ సంస్థానం కురుతే సదా |
శూన్యాగారే శ్మశానే వా ప్రాంతరే జలమధ్యతః || 20 ||
వహ్నిమధ్యే చ సంగ్రామే తథా ప్రాణస్య సంశయే |
శతాష్టకం జపన్మంత్రీ లభతే క్షేమముత్తమం || 21 ||
కాళీం సంస్థాప్య విధివత్ స్తుత్వా నామశతాష్టకైః |
సాధకః సిద్ధిమాప్నోతి కాళికాయాః ప్రసాదతః || 22 ||
ఇతి శ్రీ కాళీ కకారాష్టోత్తరశతనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment