Saubhagya Ashtottara Shatanama Stotram pdf download – సౌభాగ్యాష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

నిశంయైతజ్జామదగ్న్యో మాహాత్ంయం సర్వతోఽధికం |
స్తోత్రస్య భూయః పప్రచ్ఛ దత్తాత్రేయం గురూత్తమం || 1 ||
భగవన్ త్వన్ముఖాంభోజనిర్గమద్వాక్సుధారసం |
పిబతః శ్రోత్రముఖతో వర్ధతేఽనుక్షణం తృషా || 2 ||
అష్టోత్తరశతం నాంనాం శ్రీదేవ్యా యత్ప్రసాదతః |
కామః సంప్రాప్తవాన్ లోకే సౌభాగ్యం సర్వమోహనం || 3 ||
సౌభాగ్యవిద్యావర్ణానాముద్ధారో యత్ర సంస్థితః |
తత్సమాచక్ష్వ భగవన్ కృపయా మయి సేవకే || 4 ||
నిశంయైవం భార్గవోక్తిం దత్తాత్రేయో దయానిధిః |
ప్రోవాచ భార్గవం రామం మధురాఽక్షరపూర్వకం || 5 ||
శృణు భార్గవ యత్పృష్టం నాంనామష్టోత్తరం శతం |
శ్రీవిద్యావర్ణరత్నానాం నిధానమివ సంస్థితం || 6 ||
శ్రీదేవ్యా బహుధా సంతి నామాని శృణు భార్గవ |
సహస్రశతసంఖ్యాని పురాణేష్వాగమేషు చ || 7 ||
తేషు సారతమం హ్యేతత్సౌభాగ్యాష్టోత్తరాత్మకం |
యదువాచ శివః పూర్వం భవాన్యై బహుధార్థితః || 8 ||
సౌభాగ్యాష్టోత్తరశతనామస్తోత్రస్య భార్గవ |
ఋషిరుక్తః శివశ్ఛందోఽనుష్టుప్ శ్రీలలితాంబికా || 9 ||
దేవతా విన్యసేత్కూటత్రయేణావర్త్య సర్వతః |
ధ్యాత్వా సంపూజ్య మనసా స్తోత్రమేతదుదీరయేత్ || 10 ||
కామేశ్వరీ కామశక్తిః కామసౌభాగ్యదాయినీ |
కామరూపా కామకలా కామినీ కమలాసనా || 11 ||
కమలా కల్పనాహీనా కమనీయకళావతీ |
కమలాభారతీసేవ్యా కల్పితాఽశేషసంసృతిః || 12 ||
అనుత్తరాఽనఘాఽనంతాఽద్భుతరూపాఽనలోద్భవా |
అతిలోకచరిత్రాఽతిసుందర్యతిశుభప్రదా || 13 ||
అఘహంత్ర్యతివిస్తారాఽర్చనతుష్టాఽమితప్రభా |
ఏకరూపైకవీరైకనాథైకాంతాఽర్చనప్రియా || 14 ||
ఏకైకభావతుష్టైకరసైకాంతజనప్రియా |
ఏధమానప్రభావైధద్భక్తపాతకనాశినీ || 15 ||
ఏలామోదముఖైనోఽద్రిశక్రాయుధసమస్థితిః |
ఈహాశూన్యేప్సితేశాదిసేవ్యేశానవరాంగనా || 16 ||
ఈశ్వరాఽఽజ్ఞాపికేకారభావ్యేప్సితఫలప్రదా |
ఈశానేతిహరేక్షేషదరుణాక్షీశ్వరేశ్వరీ || 17 ||
లలితా లలనారూపా లయహీనా లసత్తనుః |
లయసర్వా లయక్షోణిర్లయకర్ణీ లయాత్మికా || 18 ||
లఘిమా లఘుమధ్యాఽఽఢ్యా లలమానా లఘుద్రుతా |
హయాఽఽరూఢా హతాఽమిత్రా హరకాంతా హరిస్తుతా || 19 ||
హయగ్రీవేష్టదా హాలాప్రియా హర్షసముద్ధతా |
హర్షణా హల్లకాభాంగీ హస్త్యంతైశ్వర్యదాయినీ || 20 ||
హలహస్తార్చితపదా హవిర్దానప్రసాదినీ |
రామ రామాఽర్చితా రాజ్ఞీ రంయా రవమయీ రతిః || 21 ||
రక్షిణీ రమణీ రాకా రమణీమండలప్రియా |
రక్షితాఽఖిలలోకేశా రక్షోగణనిషూదినీ || 22 ||
అంబాంతకారిణ్యంభోజప్రియాఽంతకభయంకరీ |
అంబురూపాంబుజకరాంబుజజాతవరప్రదా || 23 ||
అంతఃపూజాప్రియాంతఃస్వరూపిణ్యంతర్వచోమయీ |
అంతకారాతివామాంకస్థితాంతఃసుఖరూపిణీ || 24 ||
సర్వజ్ఞా సర్వగా సారా సమా సమసుఖా సతీ |
సంతతిః సంతతా సోమా సర్వా సాంఖ్యా సనాతనీ || 25 ||
ఏతత్తే కథితం రామ నాంనామష్టోత్తరం శతం |
అతిగోప్యమిదం నాంనః సర్వతః సారముద్ధృతం || 26 ||
ఏతస్య సదృశం స్తోత్రం త్రిషు లోకేషు దుర్లభం |
అప్రకాశ్యమభక్తానాం పురతో దేవతాద్విషాం || 27 ||
ఏతత్ సదాశివో నిత్యం పఠంత్యన్యే హరాదయః |
ఏతత్ప్రభావాత్కందర్పస్త్రైలోక్యం జయతి క్షణాత్ || 28 ||
సౌభాగ్యాష్టోత్తరశతనామస్తోత్రం మనోహరం |
యస్త్రిసంధ్యం పఠేన్నిత్యం న తస్య భువి దుర్లభం || 29 ||
శ్రీవిద్యోపాసనవతామేతదావశ్యకం మతం |
సకృదేతత్ప్రపఠతాం నాన్యత్కర్మ విలుప్యతే || 30 ||
అపఠిత్వా స్తోత్రమిదం నిత్యం నైమిత్తికం కృతం |
వ్యర్థీభవతి నగ్నేన కృతం కర్మ యథా తథా || 31 ||
సహస్రనామపాఠాదావశక్తస్త్వేతదీరయేత్ |
సహస్రనామపాఠస్య ఫలం శతగుణం భవేత్ || 32 ||
సహస్రధా పఠిత్వా తు వీక్షణాన్నాశయేద్రిపూన్ |
కరవీరరక్తపుష్పైర్హుత్వా లోకాన్ వశం నయేత్ || 33 ||
స్తంభేయత్ శ్వేతకుసుమైర్నీలైరుచ్చాటయేద్రిపూన్ |
మరిచైర్విద్వేషణాయ లవంగైర్వ్యాధినాశనే || 34 ||
సువాసినీర్బ్రాహ్మణాన్ వా భోజయేద్యస్తు నామభిః |
యశ్చ పుష్పైః ఫలైర్వాపి పూజయేత్ ప్రతినామభిః || 35 ||
చక్రరాజేఽథవాన్యత్ర స వసేచ్ఛ్రీపురే చిరం |
యః సదా వర్తయన్నాస్తే నామాష్టశతముత్తమం |
తస్య శ్రీలలితా రాజ్ఞీ ప్రసన్నా వాంఛితప్రదా || 36 ||
ఇతి శ్రీత్రిపురారహస్యే మాహాత్ంయఖండే షడ్వింశోఽధ్యాయే దత్తాత్రేయ ప్రోక్త సౌభాగ్యాష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Kalyana Vrishti Stava (Panchadasi Stotram) pdf download – కళ్యాణవృష్టి స్తవః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment