ప్రాదుర్బభూవ పరమం తేజః పుంజమనూపమం |
కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలం || 1 ||
తన్మధ్యమే సముదభూచ్చక్రాకారమనుత్తమం |
తన్మధ్యమే మహాదేవిముదయార్కసమప్రభాం || 2 ||
జగదుజ్జీవనాకారాం బ్రహ్మవిష్ణుశివాత్మికాం |
సౌందర్యసారసీమాంతామానందరససాగరాం || 3 ||
జపాకుసుమసంకాశాం దాడిమీకుసుమాంబరాం |
సర్వాభరణసంయుక్తాం శృంగారైకరసాలయాం || 4 ||
కృపాతారంగితాపాంగ నయనాలోక కౌముదీం |
పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం || 5 ||
తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే స వాసవాః |
ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఽఖిలాత్మికాం || 6 ||
Sarva Devata Kruta Lalitha Stotram pdf download – శ్రీ లలితా స్తోత్రం (సర్వ దేవత కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



