దేవా ఊచుః –
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ |
పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే || 1 ||
మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ విశాంపతే |
ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వంధకఘాతినే || 2 ||
నీలగ్రీవాయ భీమాయ వేధసాం పతయే నమః |
కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయ చ || 3 ||
విలోహితాయ ధూంరాయ ధరాయ క్రథనాయ చ |
నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యశాలినే || 4 ||
ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేతసే |
అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ || 5 ||
వృషధ్వజాయ చండాయ జటినే బ్రహ్మచారిణే |
తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ || 6 ||
విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే |
నమోఽస్తు దివ్యసేవ్యాయ ప్రభవే సర్వసంపదాం || 7 ||
అభిగంయాయ కాంయాయ సవ్యాపారాయ సర్వదా |
భక్తానుకంపినే తుభ్యం దిశ మే జన్మనో గతిం || 8 ||
ఇతి శ్రీమత్స్యపురాణే బ్రహ్మాదిదేవకృత మహాదేవస్తుతిః |
Brahmadi Deva Krita Mahadeva Stuti pdf download – శ్రీ మహాదేవ స్తుతిః (బ్రహ్మాదిదేవ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



