షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్దనం |
దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం || 1 ||
తారకాసురహంతారం మయూరాసనసంస్థితం |
శక్తిపాణిం చ దేవేశం స్కందం వందే శివాత్మజం || 2 ||
విశ్వేశ్వరప్రియం దేవం విశ్వేశ్వరతనూద్భవం |
కాముకం కామదం కాంతం స్కందం వందే శివాత్మజం || 3 ||
కుమారం మునిశార్దూలమానసానందగోచరం |
వల్లీకాంతం జగద్యోనిం స్కందం వందే శివాత్మజం || 4 ||
ప్రళయస్థితికర్తారం ఆదికర్తారమీశ్వరం |
భక్తప్రియం మదోన్మత్తం స్కందం వందే శివాత్మజం || 5 ||
విశాఖం సర్వభూతానాం స్వామినం కృత్తికాసుతం |
సదాబలం జటాధారం స్కందం వందే శివాత్మజం || 6 ||
స్కందషట్కం స్తోత్రమిదం యః పఠేచ్ఛృణుయాన్నరః |
వాంఛితాన్ లభతే సద్యశ్చాంతే స్కందపురం వ్రజేత్ || 7 ||
Sri Skanda Shatkam pdf download – శ్రీ స్కంద షట్కం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



