శ్రీ రామచంద్ర కృపాళు భజు మన హరణ భవ భయ దారుణం |
నవకంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం || 1
కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరజ సుందరం |
వటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం || 2
భజు దీన బంధు దినేశ దానవ దైత్యవంశనికందనం |
రఘునంద ఆనందకంద కౌశల చంద దశరథ నందనం || 3
శిర ముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం |
ఆజానుభుజ శరచాపధర సంగ్రామ జిత కరదూషణం || 4
ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మనరంజనం |
మమ హృదయకంజ నివాస కురు కామాదిఖలదలమంజనం || 5
Sri Ramachandra Kripalu pdf download – శ్రీ రామచంద్ర కృపాళు
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



