ఆదౌ బ్రహ్మమునీశ్వరం హరిహరం సత్త్వం రజస్తామసం
బ్రహ్మాండం చ త్రిలోకపావనకరం త్రైమూర్తిరక్షాకరం |
భక్తానామభయార్థరూపసహితం సోఽహం స్వయం భావయన్
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 1 ||
విశ్వం విష్ణుమయం స్వయం శివమయం బ్రహ్మా మునీంద్రామయం
బ్రహ్మేంద్రాదిసురోగణార్చితమయం సత్యం సముద్రామయం |
సప్తం లోకమయం స్వయం జనమయం మధ్యాదివృక్షామయం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 2 ||
ఆదిత్యాదిగ్రహా స్వధా ఋషిగణం వేదోక్తమార్గే స్వయం
వేదం శాస్త్రపురాణపుణ్యకథితం జ్యోతిస్వరూపం శివం |
ఏవం శాస్త్రస్వరూపయా త్రయగుణైస్త్రైలోక్యరక్షాకరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 3 ||
ఉత్పత్తిస్థితినాశకారణకరం కైవల్యమోక్షాకరం
కైలాసాదినివాసినం శశిధరం రుద్రాక్షమాలాగళం |
హస్తే చాప ధనుఃశరాంశ్చ ముసలం ఖట్వాంగచర్మాధరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 4 ||
శుద్ధం చిత్తమయం సువర్ణమయదం బుద్ధిం ప్రకాశామయం
భోగ్యం భోగమయం నిరాహతమయం ముక్తిప్రసన్నామయం |
దత్తం దత్తమయం దిగంబరమయం బ్రహ్మాండసాక్షాత్కరం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 5 ||
సోఽహంరూపమయం పరాత్పరమయం నిఃసంగనిర్లిప్తకం
నిత్యం శుద్ధనిరంజనం నిజగురుం నిత్యోత్సవం మంగళం |
సత్యం జ్ఞానమనంతబ్రహ్మహృదయం వ్యాప్తం పరోదైవతం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 6 ||
కాషాయం కరదండధారపురుషం రుద్రాక్షమాలాగళం
భస్మోద్ధూళితలోచనం కమలజం కోల్హాపురీభిక్షణం |
కాశీస్నానజపాదికం యతిగురుం తన్మాహురీవాసితం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 7 ||
కృష్ణాతీరనివాసినం నిజపదం భక్తార్థసిద్ధిప్రదం
ముక్తిం దత్తదిగంబరం యతిగురుం నాస్తీతి లోకాంజనం |
సత్యం సత్యమసత్యలోకమహిమా ప్రాప్తవ్యభాగ్యోదయం
సోఽహం దత్తదిగంబరం వసతు మే చిత్తే మహత్సుందరం || 8 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీ దత్తాష్టకం |
Sri Datta Ashtakam 2 pdf download – శ్రీ దత్తాష్టకం 2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



