శ్రీదేవ్యువాచ |
కైలాసవాసిన్ భగవన్ ప్రాణేశ్వర కృపానిధే |
భక్తవత్సల భైరవ్యా నాంనామష్టోత్తరం శతం || 1 ||
న శ్రుతం దేవదేవేశ వద మాం దీనవత్సల |
శ్రీశివ ఉవాచ |
శృణు ప్రియే మహాగోప్యం నాంనామష్టోత్తరం శతం || 2 ||
భైరవ్యాశ్శుభదం సేవ్యం సర్వసంపత్ప్రదాయకం |
యస్యానుష్ఠానమాత్రేణ కిం న సిద్ధ్యతి భూతలే || 3 ||
ఓం భైరవీ భైరవారాధ్యా భూతిదా భూతభావనా |
ఆర్యా బ్రాహ్మీ కామధేనుస్సర్వసంపత్ప్రదాయినీ || 4 ||
త్రైలోక్యవందితా దేవీ మహిషాసురమర్దినీ |
మోహఘ్నీ మాలతీ మాలా మహాపాతకనాశినీ || 5 ||
క్రోధినీ క్రోధనిలయా క్రోధరక్తేక్షణా కుహూః |
త్రిపురా త్రిపురాధారా త్రినేత్రా భీమభైరవీ || 6 ||
దేవకీ దేవమాతా చ దేవదుష్టవినాశినీ |
దామోదరప్రియా దీర్ఘా దుర్గా దుర్గతినాశినీ || 7 ||
లంబోదరీ లంబకర్ణా ప్రలంబితపయోధరా |
ప్రత్యంగిరా ప్రతిపదా ప్రణతక్లేశనాశినీ || 8 ||
ప్రభావతీ గుణవతీ గణమాతా గుహేశ్వరీ |
క్షీరాబ్ధితనయా క్షేంయా జగత్త్రాణవిధాయినీ || 9 ||
మహామారీ మహామోహా మహాక్రోధా మహానదీ |
మహాపాతకసంహర్త్రీ మహామోహప్రదాయినీ || 10 ||
వికరాళా మహాకాలా కాలరూపా కళావతీ |
కపాలఖట్వాంగధరా ఖడ్గఖర్పరధారిణీ || 11 ||
కుమారీ కుంకుమప్రీతా కుంకుమారుణరంజితా |
కౌమోదకీ కుముదినీ కీర్త్యా కీర్తిప్రదాయినీ || 12 ||
నవీనా నీరదా నిత్యా నందికేశ్వరపాలినీ |
ఘర్ఘరా ఘర్ఘరారావా ఘోరా ఘోరస్వరూపిణీ || 13 ||
కలిఘ్నీ కలిధర్మఘ్నీ కలికౌతుకనాశినీ |
కిశోరీ కేశవప్రీతా క్లేశసంఘనివారిణీ || 14 ||
మహోన్మత్తా మహామత్తా మహావిద్యా మహీమయీ |
మహాయజ్ఞా మహావాణీ మహామందరధారిణీ || 15 ||
మోక్షదా మోహదా మోహా భుక్తిముక్తిప్రదాయినీ |
అట్టాట్టహాసనిరతా క్వణన్నూపురధారిణీ || 16 ||
దీర్ఘదంష్ట్రా దీర్ఘముఖీ దీర్ఘఘోణా చ దీర్ఘికా |
దనుజాంతకరీ దుష్టా దుఃఖదారిద్ర్యభంజినీ || 17 ||
దురాచారా చ దోషఘ్నీ దమపత్నీ దయాపరా |
మనోభవా మనుమయీ మనువంశప్రవర్ధినీ || 18 ||
శ్యామా శ్యామతనుశ్శోభా సౌంయా శంభువిలాసినీ |
ఇతి తే కథితం దివ్యం నాంనామష్టోత్తరం శతం || 19 ||
భైరవ్యా దేవదేవేశ్యాస్తవ ప్రీత్యై సురేశ్వరి |
అప్రకాశ్యమిదం గోప్యం పఠనీయం ప్రయత్నతః || 20 ||
దేవీం ధ్యాత్వా సురాం పీత్వా మకారైః పంచకైః ప్రియే |
పూజయేత్సతతం భక్త్యా పఠేత్ స్తోత్రమిదం శుభం || 21 ||
షణ్మాసాభ్యంతరే సోఽపి గణనాథసమో భవేత్ |
కిమత్ర బహునోక్తేన త్వదగ్రే ప్రాణవల్లభే || 22 ||
సర్వం జానాసి సర్వజ్ఞే పునర్మాం పరిపృచ్ఛసి |
న దేయం పరశిష్యేభ్యో నిందకేభ్యో విశేషతః || 23 ||
ఇతి శ్రీత్రిపురభైరవీ అష్టోత్తరశతనామస్తోత్రం |
Sri Tripura Bhairavi Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తరశతనామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.