Durga Suktam pdf download – దుర్గా సూక్తం

దుర్గా దేవి మనలో నిగుడంగా దాగి ఉన్న శక్తికి ప్రతీక. ప్రతి రోజూ దుర్గా సూక్తాన్ని పఠించటం వల్ల ఆ శక్తి ప్రజ్వరిల్లి మన కష్టాలు, సమస్యలను దహించివేస్తుంది మరియు ఎలాంటి సమస్యలనుండి అయినా బయటపడే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.

దుర్గా సూక్తం

ఓం జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేద॑: |
స న॑: పర్‍ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సిన్ధు॑o దురి॒తాఽత్య॒గ్నిః || 1 ||

తామ॒గ్నివ॑ర్ణా॒o తప॑సా జ్వల॒న్తీం వై॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా”మ్ |
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమ॑: || 2 ||

అగ్నే॒ త్వ॑o పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాన్ స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా” |
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోః || 3 ||

విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేద॒: సిన్ధు॒o న నా॒వా దురి॒తాఽతి॑పర్షి |
అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో”ఽస్మాక॑o బోధ్యవి॒తా త॒నూనా”మ్ || 4 ||

పృ॒త॒నా॒జిత॒గ్ం సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థా”త్ |
స న॑: పర్ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దేవో॒ అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః || 5 ||

ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ సనాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ |
స్వాం చా”ఽగ్నే త॒నువ॑o పి॒ప్రయ॑స్వా॒స్మభ్య॑o చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ || 6 ||

గోభి॒ర్జుష్ట॑మ॒యుజో॒ నిషి॑క్త॒o తవే”న్ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ |
నాక॑స్య పృ॒ష్ఠమభి స॒oవసా॑నో॒ వైష్ణ॑వీం లో॒క ఇ॒హ మా॑దయన్తాం || 7 ||

ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి | తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ ||

ఓం శాంతి శాంతి శాంతిః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment