Sri Durga Shodasa Nama Stotram pdf download – శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం

✅ Fact Checked

నారద ఉవాచ |
దుర్గా నారాయణీశానా విష్ణుమాయా శివా సతీ |
నిత్యా సత్యా భగవతీ శర్వాణీ సర్వమంగళా || 1 ||
అంబికా వైష్ణవీ గౌరీ పార్వతీ చ సనాతనీ |
నామాని కౌథుమోక్తాని సర్వేషాం శుభదాని చ || 2 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే సప్తపంచాశత్తమోఽధ్యాయే శ్రీ దుర్గా షోడశనామ స్తోత్రం ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment