Sri Durga Dwatrimsha Namavali Stotram pdf download – శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం

✅ Fact Checked

దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాఽఽపద్వినివారిణీ |
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ || 1 ||
దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా || 2 ||
దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ |
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || 3 ||
దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ || 4 ||
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గంయా దుర్గమేశ్వరీ || 5 ||
దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ |
నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః || 6 ||
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః |
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోఽపి వా |
ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః || 7 ||
ఇతి శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం |


Also Read  Argala Stotram pdf download – అర్గళా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment