Rahu Graha Vedic Mantra pdf download – రాహు గ్రహస్య వేదోక్త మంత్రం

ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ రాహు గ్రహపీడాపరిహారార్థం రాహు గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం రాహు గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
కయానశ్చిత్రేత్యస్య మంత్రస్య వామదేవ ఋషిః గాయత్రీ ఛందః రాహుర్దేవతా కయాన ఇతి బీజం శచిరితి శక్తిః రాహు ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం వామదేవ ఋషయే నమః శిరసి |
ఓం గాయత్రీ ఛందసే నమః ముఖే |
ఓం రాహు దేవతాయై నమః హృదయే |
ఓం కయాన ఇతి బీజాయ నమః గుహ్యే |
ఓం శచిరితి శక్తయే నమః పాదయోః |
ఓం రాహు ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం కయానః ఇతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం చిత్ర ఇతి తర్జనీభ్యాం నమః |
ఓం ఆభువ ఇతి మధ్యమాభ్యాం నమః |
ఓం దూతీసదావృధః ఇతి అనామికాభ్యాం నమః |
ఓం సఖాకయా ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం శచిష్ఠయావృతా ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం కయానః ఇతి హృదయాయ నమః |
ఓం చిత్ర ఇతి శిరసే స్వాహా |
ఓం ఆభువ ఇతి శిఖాయై వషట్ |
ఓం దూతీసదావృధః ఇతి కవచాయ హుం |
ఓం సఖాకయా ఇతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం శచిష్ఠయావృతా ఇతి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
నీలాంబరో నీలవపుః కిరీటీ
కరాళవక్త్రః కరవాలశూలీ |
చతుర్భుజశ్చర్మధరశ్చ రాహుః
సింహాధిరూఢో వరదోఽస్తు మహ్యం ||
(య.వే.36-4)
ఓం కయా॑ నశ్చి॒త్ర ఆ భు॑వదూ॒తీ స॒దావృ॑ధ॒: సఖా॑ |
కయా॒ శచి॑ష్ఠయా వృ॒తా ||
ఓం రాహవే నమః ||
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత రాహు గ్రహస్య మంత్ర జపేన రాహు సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment