Sri Aditya (Surya) Dwadasa Nama Stotram pdf download – శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం

ఆదిత్యః ప్రథమం నామం ద్వితీయం తు దివాకరః |
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం తు ప్రభాకరః || 1 ||
పంచమం తు సహస్రాంశుః షష్ఠం చైవ త్రిలోచనః |
సప్తమం హరిదశ్వశ్చ అష్టమం తు విభావసుః || 2 ||
నవమం దినకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మకః |
ఏకాదశం త్రయీమూర్తిర్ద్వాదశం సూర్య ఏవ చ || 3 ||
ద్వాదశాదిత్యనామాని ప్రాతః కాలే పఠేన్నరః |
దుఃస్వప్నో నశ్యతే తస్య సర్వదుఃఖం చ నశ్యతి || 4 ||
దద్రుకుష్ఠహరం చైవ దారిద్ర్యం హరతే ధ్రువం |
సర్వతీర్థకరం చైవ సర్వకామఫలప్రదం || 5 ||
యః పఠేత్ ప్రాతరుత్థాయ భక్త్యా స్తోత్రమిదం నరః |
సౌఖ్యమాయుస్తథారోగ్యం లభతే మోక్షమేవ చ || 6 ||
ఇతి శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment