Sri Ketu Shodasha Nama Stotram pdf download – శ్రీ కేతు షోడశనామ స్తోత్రం

✅ Fact Checked

స్కంద ఉవాచ |
మృత్యుపుత్రః శిఖీ కేతుశ్చానలోత్పాతరూపధృక్ |
బహురూపశ్చ ధూంరాభః శ్వేతః కృష్ణశ్చ పీతభృత్ || 1 ||
ఛాయారూపీ ధ్వజః పుచ్ఛో జగత్ప్రళయకృత్సదా |
అదృష్టరూపో దృష్టశ్చేజ్జంతూనాం భయకారకః || 2 ||
నామాన్యేతాని కేతోశ్చ నిత్యం యః ప్రయతః పఠేత్ |
కేతుపీడా న తస్యాస్తి సర్పచోరాగ్నిభిర్భయం || 3 ||
దానం దద్యాద్గృహజ్ఞాయ వైడూర్యం కేతవే తదా |
యః పఠేత్ ప్రయతో నిత్యం పక్షం పక్షార్ధమేవ వా |
ముక్తః సర్వభయేభ్యోపి సర్వాన్ కామానవాప్నుయాత్ || 4 ||
ఇతి శ్రీస్కందపూరాణే శ్రీ కేతు షోడశనామ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment