నమస్తే దైత్యరూపాయ దేవారిం ప్రణమాంయహం |
నమస్తే సర్వభక్ష్యాయ ఘోరరూపాయ వై నమః || 1 ||
త్వం బ్రహ్మా వరుణో దేవస్త్వం విష్ణుస్త్వం హరిః శివః |
మర్త్యలోకే భవాన్ప్రీతః సంసారజనతారకః || 2 ||
కూటపర్వతదుర్గాణి నగరాణి పురాణి చ |
యస్య క్రోధవశాద్భస్మీభవంతి క్షణమాత్రకం || 3 ||
ధూంరవర్ణో భవాన్ రాహూ రక్తాక్షః పింగలోపమః |
క్రూరగ్రహస్తథా భీమో యమరూపో మహాబలః || 4 ||
యస్య స్థానే పంచమేఽపి షష్ఠే చైవ తృతీయకే |
దశమైకాదశే చైవ తస్య శ్రేయః కరోత్యలం || 5 ||
అన్నం ఖడ్గం చ యద్దత్తం రాహవే సుఫలప్రదం |
పృథివ్యాం బ్రహ్మపీడాం చ గోపీడాం తన్నివారయేత్ || 6 ||
కృమికీటపతంగేషు చరంతం సచరాచరం |
గోదానం భూమిదానం చ హ్యన్నం వస్త్రం చ దాపయేత్ || 7 ||
సౌవర్ణరౌప్యదానం చ కన్యాదానం చ తత్క్షణాత్ |
ఏతద్దానం చ సంపూర్ణం రాహుమోక్షకరం నృణాం |
అస్య స్తోత్రస్య మాహాత్ంయాద్రాహుపీడా వినశ్యతి || 8 ||
రక్తాక్షో ధూంరవర్ణాభో విజితారిర్మహాబలః |
అబాహుశ్చాంతరిక్షస్థః స రాహుః ప్రీయతాం మమ || 9 ||
Sri Rahu Stotram 1 pdf download – శ్రీ రాహు స్తోత్రం –1
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



