Sri Shani Shodasa Nama Stotram pdf download – శ్రీ శనైశ్చర షోడశనామ స్తోత్రం

కోణః శనైశ్చరో మందః ఛాయాహృదయనందనః |
మార్తాండజస్తథా సౌరిః పాతంగీ గృహనాయకః || 1 ||
అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాంజనద్యుతిః |
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః || 2 ||
షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే |
విషమస్థోఽపి భగవాన్ సుప్రీతస్తస్య జాయతే || 3 ||
ఇతి శ్రీ శనైశ్చర షోడశనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment