Sri Brihaspati Stotram pdf download – శ్రీ బృహస్పతి స్తోత్రం

అస్య శ్రీబృహస్పతిస్తోత్రస్య గృత్సమద ఋషిః అనుష్టుప్ ఛందః బృహస్పతిర్దేవతా బృహస్పతిప్రీత్యర్థే జపే వినియోగః ||
గురుర్బృహస్పతిర్జీవః సురాచార్యో విదాంవరః |
వాగీశో ధిషణో దీర్ఘశ్మశ్రుః పీతాంబరో యువా || 1 ||
సుధాదృష్టిర్గ్రహాధీశో గ్రహపీడాపహారకః |
దయాకరః సౌంయమూర్తిః సురార్చ్యః కుంకుమద్యుతిః || 2 ||
లోకపూజ్యో లోకగురుర్నీతిజ్ఞో నీతికారకః |
తారాపతిశ్చాంగిరసో వేదవైద్యపితామహః || 3 ||
భక్త్యా బృహస్పతిం స్మృత్వా నామాన్యేతాని యః పఠేత్ |
అరోగీ బలవాన్ శ్రీమాన్ పుత్రవాన్ స భవేన్నరః || 4 ||
జీవేద్వర్షశతం మర్త్యో పాపం నశ్యతి నశ్యతి |
యః పూజయేద్గురుదినే పీతగంధాక్షతాంబరైః || 5 ||
పుష్పదీపోపహారైశ్చ పూజయిత్వా బృహస్పతిం |
బ్రాహ్మణాన్ భోజయిత్వా చ పీడాశాంతిర్భవేద్గురోః || 6 ||
ఇతి శ్రీస్కందపురాణే శ్రీ బృహస్పతి స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment