Sri Brihaspati Panchavimshati Nama Stotram 2 pdf download – శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం –2

✅ Fact Checked

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః |
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వకోవిదః || 1 ||
సర్వేశః సర్వదాఽభీష్టః సర్వజిత్సర్వపూజితః |
అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా గురుః పితా || 2 ||
విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః |
భూర్భువః సువరోం చైవ భర్తా చైవ మహాబలః || 3 ||
పంచవింశతినామాని పుణ్యాని నియతాత్మనా |
నందగోపగృహాసీన విష్ణునా కీర్తితాని వై || 4 ||
యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రయతః సుసమాహితః |
విపరీతోఽపి భగవాన్ ప్రీతో భవతి వై గురుః || 5 ||
యః శృణోతి గురుస్తోత్రం చిరం జీవేన్న సంశయః |
బృహస్పతికృతా పీడా న కదాచిద్భవిష్యతి || 6 ||
ఇతి శ్రీ బృహస్పతి పంచవింశతినామ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment