Sri Hanuman Mangala Ashtakam pdf download – శ్రీ హనుమాన్ మంగళాష్టకం

✅ Fact Checked

వైశాఖే మాసి కృష్ణాయాం దశంయాం మందవాసరే |
పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || 1 ||
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || 2 ||
సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || 3 ||
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || 4 ||
భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || 5 ||
రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || 6 ||
పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || 7 ||
కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే || 8 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment