Sri Vichitra Veera Hanuman Mala Mantra pdf download – శ్రీ విచిత్రవీర హనుమన్ మాలామంత్రః

✅ Fact Checked

ఓం నమో భగవతే విచిత్రవీరహనుమతే ప్రళయకాలానల ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనీగర్భసంభూతాయ ప్రకటవిక్రమవీరదైత్య-దానవయక్షరాక్షోగణగ్రహబంధనాయ భూతగ్రహబంధనాయ ప్రేతగ్రహబంధనాయ పిశాచగ్రహబంధనాయ శాకినీడాకినీగ్రహబంధనాయ కాకినీకామినీగ్రహబంధనాయ బ్రహ్మగ్రహబంధనాయ బ్రహ్మరాక్షసగ్రహబంధనాయ చోరగ్రహబంధనాయ ఏహి ఏహి ఆగచ్ఛ ఆగచ్ఛ ఆవేశయ ఆవేశయ మమ హృదయే ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్పముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకాప్రాసాదభంజన అముకం మే వశమానయ వశమానయ క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీం హ్రీం క్లీం స్త్రీణాం ఆకర్షయ ఆకర్షయ శత్రూన్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయా మమ కార్యసిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఫట్ స్వాహా | విచిత్రవీర హనుమన్ మమ సర్వ మమ శత్రూన్ భస్మీ కురు కురు హన హన హుం ఫట్ స్వాహా ||
ఇతి శ్రీ విచిత్రవీర హనుమన్ మాలామంత్రః ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment