Sri Anjaneya Navaratna Mala Stotram pdf download – శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

✅ Fact Checked

మాణిక్యం –
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || 1 ||
ముత్యం –
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || 2 ||
ప్రవాలం –
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః || 3 ||
మరకతం –
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || 4 ||
పుష్యరాగం –
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయం |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం || 5 ||
హీరకం –
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || 6 ||
ఇంద్రనీలం –
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || 7 ||
గోమేధికం –
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః || 8 ||
వైడూర్యం –
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం || 9 ||
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం |


Also Read  Sri Ekadasa Mukha Hanumath Kavacham pdf download – శ్రీ ఏకాదశముఖ హనుమత్కవచం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment