Sri Mahalakshmi Ashtottara Shatanamavali 2 pdf download – శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః –2

✅ Fact Checked

ఓం శుద్ధలక్ష్ంయై నమః |
ఓం బుద్ధిలక్ష్ంయై నమః |
ఓం వరలక్ష్ంయై నమః |
ఓం సౌభాగ్యలక్ష్ంయై నమః |
ఓం వశోలక్ష్ంయై నమః |
ఓం కావ్యలక్ష్ంయై నమః |
ఓం గానలక్ష్ంయై నమః |
ఓం శృంగారలక్ష్ంయై నమః |
ఓం ధనలక్ష్ంయై నమః | 9
ఓం ధాన్యలక్ష్ంయై నమః |
ఓం ధరాలక్ష్ంయై నమః |
ఓం అష్టైశ్వర్యలక్ష్ంయై నమః |
ఓం గృహలక్ష్ంయై నమః |
ఓం గ్రామలక్ష్ంయై నమః |
ఓం రాజ్యలక్ష్ంయై నమః |
ఓం సాంరాజ్యలక్ష్ంయై నమః |
ఓం శాంతిలక్ష్ంయై నమః |
ఓం దాంతిలక్ష్ంయై నమః | 18
ఓం క్షాంతిలక్ష్ంయై నమః |
ఓం ఆత్మానందలక్ష్ంయై నమః |
ఓం సత్యలక్ష్ంయై నమః |
ఓం దయాలక్ష్ంయై నమః |
ఓం సౌఖ్యలక్ష్ంయై నమః |
ఓం పాతివ్రత్యలక్ష్ంయై నమః |
ఓం గజలక్ష్ంయై నమః |
ఓం రాజలక్ష్ంయై నమః |
ఓం తేజోలక్ష్ంయై నమః | 27
ఓం సర్వోత్కర్షలక్ష్ంయై నమః |
ఓం సత్త్వలక్ష్ంయై నమః |
ఓం తత్త్వలక్ష్ంయై నమః |
ఓం బోధలక్ష్ంయై నమః |
ఓం విజ్ఞానలక్ష్ంయై నమః |
ఓం స్థైర్యలక్ష్ంయై నమః |
ఓం వీర్యలక్ష్ంయై నమః |
ఓం ధైర్యలక్ష్ంయై నమః |
ఓం ఔదార్యలక్ష్ంయై నమః | 36
ఓం సిద్ధిలక్ష్ంయై నమః |
ఓం ఋద్ధిలక్ష్ంయై నమః |
ఓం విద్యాలక్ష్ంయై నమః |
ఓం కళ్యాణలక్ష్ంయై నమః |
ఓం కీర్తిలక్ష్ంయై నమః |
ఓం మూర్తిలక్ష్ంయై నమః |
ఓం వర్చోలక్ష్ంయై నమః |
ఓం అనంతలక్ష్ంయై నమః |
ఓం జపలక్ష్ంయై నమః | 45
ఓం తపోలక్ష్ంయై నమః |
ఓం వ్రతలక్ష్ంయై నమః |
ఓం వైరాగ్యలక్ష్ంయై నమః |
ఓం మంత్రలక్ష్ంయై నమః |
ఓం తంత్రలక్ష్ంయై నమః |
ఓం యంత్రలక్ష్ంయై నమః |
ఓం గురుకృపాలక్ష్ంయై నమః |
ఓం సభాలక్ష్ంయై నమః |
ఓం ప్రభాలక్ష్ంయై నమః | 54
ఓం కళాలక్ష్ంయై నమః |
ఓం లావణ్యలక్ష్ంయై నమః |
ఓం వేదలక్ష్ంయై నమః |
ఓం నాదలక్ష్ంయై నమః |
ఓం శాస్త్రలక్ష్ంయై నమః |
ఓం వేదాంతలక్ష్ంయై నమః |
ఓం క్షేత్రలక్ష్ంయై నమః |
ఓం తీర్థలక్ష్ంయై నమః |
ఓం వేదిలక్ష్ంయై నమః | 63
ఓం సంతానలక్ష్ంయై నమః |
ఓం యోగలక్ష్ంయై నమః |
ఓం భోగలక్ష్ంయై నమః |
ఓం యజ్ఞలక్ష్ంయై నమః |
ఓం క్షీరార్ణవపుణ్యలక్ష్ంయై నమః |
ఓం అన్నలక్ష్ంయై నమః |
ఓం మనోలక్ష్ంయై నమః |
ఓం ప్రజ్ఞాలక్ష్ంయై నమః |
ఓం విష్ణువక్షోభూషలక్ష్ంయై నమః | 72
ఓం ధర్మలక్ష్ంయై నమః |
ఓం అర్థలక్ష్ంయై నమః |
ఓం కామలక్ష్ంయై నమః |
ఓం నిర్వాణలక్ష్ంయై నమః |
ఓం పుణ్యలక్ష్ంయై నమః |
ఓం క్షేమలక్ష్ంయై నమః |
ఓం శ్రద్ధాలక్ష్ంయై నమః |
ఓం చైతన్యలక్ష్ంయై నమః |
ఓం భూలక్ష్ంయై నమః | 81
ఓం భువర్లక్ష్ంయై నమః |
ఓం సువర్లక్ష్ంయై నమః |
ఓం త్రైలోక్యలక్ష్ంయై నమః |
ఓం మహాలక్ష్ంయై నమః |
ఓం జనలక్ష్ంయై నమః |
ఓం తపోలక్ష్ంయై నమః |
ఓం సత్యలోకలక్ష్ంయై నమః |
ఓం భావలక్ష్ంయై నమః |
ఓం వృద్ధిలక్ష్ంయై నమః | 90
ఓం భవ్యలక్ష్ంయై నమః |
ఓం వైకుంఠలక్ష్ంయై నమః |
ఓం నిత్యలక్ష్ంయై నమః |
ఓం సత్యలక్ష్ంయై నమః |
ఓం వంశలక్ష్ంయై నమః |
ఓం కైలాసలక్ష్ంయై నమః |
ఓం ప్రకృతిలక్ష్ంయై నమః |
ఓం శ్రీలక్ష్ంయై నమః |
ఓం స్వస్తిలక్ష్ంయై నమః | 99
ఓం గోలోకలక్ష్ంయై నమః |
ఓం శక్తిలక్ష్ంయై నమః |
ఓం భక్తిలక్ష్ంయై నమః |
ఓం ముక్తిలక్ష్ంయై నమః |
ఓం త్రిమూర్తిలక్ష్ంయై నమః |
ఓం చక్రరాజలక్ష్ంయై నమః |
ఓం ఆదిలక్ష్ంయై నమః |
ఓం బ్రహ్మానందలక్ష్ంయై నమః |
ఓం శ్రీమహాలక్ష్ంయై నమః | 108
ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః |

Also Read  Sri Bhadra Lakshmi Stavam pdf download – శ్రీ భద్రలక్ష్మీ స్తవం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment