Sri Shiva Ashtakam 2 pdf download – శ్రీ శివాష్టకం 2

ఆశావశాదష్టదిగంతరాలే
దేశాంతరభ్రాంతమశాంతబుద్ధిం |
ఆకారమాత్రాదవనీసురం మాం
అకృత్యకృత్యం శివ పాహి శంభో || 1 ||
మాంసాస్థిమజ్జామలమూత్రపాత్ర-
-గాత్రాభిమానోజ్ఝితకృత్యజాలం |
మద్భావనం మన్మథపీడితాంగం
మాయామయం మాం శివ పాహి శంభో || 2 ||
సంసారమాయాజలధిప్రవాహ-
-సంమగ్నముద్భ్రాంతమశాంతచిత్తం |
త్వత్పాదసేవావిముఖం సకామం
సుదుర్జనం మాం శివ పాహి శంభో || 3 ||
ఇష్టానృతం భ్రష్టమనిష్టధర్మం
నష్టాత్మబోధం నయలేశహీనం |
కష్టారిషడ్వర్గనిపీడితాంగం
దుష్టోత్తమం మాం శివ పాహి శంభో || 4 ||
వేదాగమాభ్యాసరసానభిజ్ఞం
పాదారవిందం తవ నార్చయంతం |
వేదోక్తకర్మాణి విలోపయంతం
వేదాకృతే మాం శివ పాహి శంభో || 5 ||
అన్యాయవిత్తార్జనసక్తచిత్తం
అన్యాసు నారీష్వనురాగవంతం |
అన్యాన్నభోక్తారమశుద్ధదేహం
ఆచారహీనం శివ పాహి శంభో || 6 ||
పురాత్తతాపత్రయతప్తదేహం
పరాం గతిం గంతుముపాయవర్జ్యం |
పరావమానైకపరాత్మభావం
నరాధమం మాం శివ పాహి శంభో || 7 ||
పితా యథా రక్షతి పుత్రమీశ
జగత్పితా త్వం జగతః సహాయః |
కృతాపరాధం తవ సర్వకార్యే
కృపానిధే మాం శివ పాహి శంభో || 8 ||
ఇతి శ్రీవృద్ధనృసింహభారతీ స్వామీ విరచితం శ్రీ శివాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment