Sri Dhanvantari Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామ స్తోత్రం
ధన్వంతరిః సుధాపూర్ణకలశాఢ్యకరో హరిః | జరామృతిత్రస్తదేవప్రార్థనాసాధకః ప్రభుః || 1 || నిర్వికల్పో నిస్సమానో మందస్మితముఖాంబుజః | ఆంజనేయప్రాపితాద్రిః పార్శ్వస్థవినతాసుతః || 2 || నిమగ్నమందరధరః కూర్మరూపీ బృహత్తనుః | నీలకుంచితకేశాంతః పరమాద్భుతరూపధృత్ || 3 || కటాక్షవీక్షణాశ్వస్తవాసుకిః సింహవిక్రమః | స్మర్తృహృద్రోగహరణో మహావిష్ణ్వంశసంభవః || 4 || ప్రేక్షణీయోత్పలశ్యామ ఆయుర్వేదాధిదైవతం | భేషజగ్రహణానేహః స్మరణీయపదాంబుజః || 5 || నవయౌవనసంపన్నః కిరీటాన్వితమస్తకః | నక్రకుండలసంశోభిశ్రవణద్వయశష్కులిః || 6 || దీర్ఘపీవరదోర్దండః కంబుగ్రీవోఽంబుజేక్షణః | చతుర్భుజః శంఖధరశ్చక్రహస్తో … Read more