Sri Hari Nama Mala Stotram pdf download – శ్రీ హరి నామమాలా స్తోత్రం
గోవిందం గోకులానందం గోపాలం గోపివల్లభం | గోవర్ధనోద్ధరం ధీరం తం వందే గోమతీప్రియం || 1 || నారాయణం నిరాకారం నరవీరం నరోత్తమం | నృసింహం నాగనాథం చ తం వందే నరకాంతకం || 2 || పీతాంబరం పద్మనాభం పద్మాక్షం పురుషోత్తమం | పవిత్రం పరమానందం తం వందే పరమేశ్వరం || 3 || రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిం | రాజీవలోచనం రామం తం వందే రఘునందనం || 4 || వామనం … Read more