Mantratmaka Sri Maruthi Stotram pdf download – మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || 1 ||

మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || 2 ||

గతినిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || 3 ||

తత్త్వజ్ఞాన సుధాసింధునిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవసచివాయ తే || 4 ||

జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూతపిశాచభయహారిణే || 5 ||

యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే |
యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే || 6 ||

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే |
హారిణే వజ్రదేహాయ చోల్లంఘితమహాబ్ధయే || 7 ||

బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే |
లాభదోఽసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతక || 8 ||

యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ |
స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిం |
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ || 9 ||

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ కృతం మంత్రాత్మకం శ్రీ మారుతి స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment