బ్రాహ్మణ్యై యో మంక్షు భిక్షాన్నతోభూ-
-త్ప్రీతస్తస్యా యః కృపార్ద్రః సుతోఽభూత్ |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || 1 ||
ఆశ్వాస్యాంబాం ప్రవ్రజన్నగ్రజాన్యః
కృత్వా స్వంగాన్ సంచచారార్యమాన్యః |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || 2 ||
సార్భా మర్తుం యోద్యతా స్త్రీస్తు తస్యా
దుఃఖం హర్తుం త్వం స్వయం తత్సుతః స్యాః |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || 3 ||
రాజ్యం యోఽదాదాశు నిర్ణేజకాయ
ప్రీతో నత్యా యః స్వగుప్త్యై నృకాయః |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || 4 ||
ప్రేతం విప్రం జీవయిత్వాఽస్తజూర్తి
యశ్చక్రే దిక్శాలినీం స్వీయకీర్తిం |
విస్మృత్యాస్మాన్ కిం స గాఢం నిదద్రౌ
శ్రీపాదద్రౌ వాపదాహానిదద్రౌ || 5 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీపాదశ్రీవల్లభ స్తోత్రం |
Sripada Srivallabha Stotram 1 pdf download – శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం 1
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



