శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం
వైరాగ్యదీప్తి పరమోజ్జ్వలమద్వితీయం |
మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం
సంసారతాపహరణం సతతం స్మరామి || 1 ||
శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం
భక్తేష్టదాననిరతం రిపుసంక్షయం వై |
సంస్మరణమాత్ర చితిజాగరణం సుభద్రం
సంసారభీతిశమనం సతతం భజామి || 2 ||
శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య
యోగీశ్వరస్య శివశక్తిసమన్వితస్య |
శ్రీపర్వతస్యశిఖరం ఖలు సన్నివిష్టం
త్రైలోక్యపావనపదాబ్జమహం నమామి || 3 ||
Sripada Srivallabha Stotram 2 pdf download – శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం 2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



