కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి-
-ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదంబవాట్యుజ్జ్వలే |
రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే
చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే || 1 ||
ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం
బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం |
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే || 2 ||
ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః |
శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతాం || 3 ||
లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబుపటీరకుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః |
గోక్షీరైరపి నారికేలసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః
స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతాం || 4 ||
హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్సంచితైః
రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభవర్ణాంశుకం |
ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం
దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతాం || 5 ||
హంసైరప్యతిలోభనీయగమనే హారావలీముజ్జ్వలాం
హిందోలద్యుతిహీరపూరితతరే హేమాంగదే కంకణే |
మంజీరౌ మణికుండలే మకుటమప్యర్ధేందుచూడామణిం
నాసామౌక్తికమంగులీయకటకౌ కాంచీమపి స్వీకురు || 6 ||
సర్వాంగే ఘనసారకుంకుమఘనశ్రీగంధపంకాంకితం
కస్తూరీతిలకం చ ఫాలఫలకే గోరోచనాపత్రకం |
గండాదర్శనమండలే నయనయోర్దివ్యాంజనం తేఽంచితం
కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం || 7 ||
కహ్లారోత్పలమల్లికామరువకైః సౌవర్ణపంకేరుహై-
-ర్జాతీచంపకమాలతీవకులకైర్మందారకుందాదిభిః |
కేతక్యా కరవీరకైర్బహువిధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతాం || 8 ||
హంతారం మదనస్య నందయసి యైరంగైరనంగోజ్జ్వలై-
-ర్యైర్భృంగావలినీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయం |
తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలాగృహా-
-ణ్యామోదాయ దశాంగగుగ్గులుఘృతైర్ధూపైరహం ధూపయే || 9 ||
లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహోద్భాస్వత్తరే మందిరే
మాలారూపవిలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః |
చిత్రైర్హాటకపుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితై-
-ర్దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతాం || 10 ||
హ్రీంకారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం
దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా |
దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే || 11 ||
సచ్ఛాయైర్వరకేతకీదలరుచా తాంబూలవల్లీదలైః
పూగైర్భూరిగుణైః సుగంధిమధురైః కర్పూరఖండోజ్జ్వలైః |
ముక్తాచూర్ణవిరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామోదనైః
పూర్ణా రత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదుమే || 12 ||
కన్యాభిః కమనీయకాంతిభిరలంకారామలారార్తికా
పాత్రే మౌక్తికచిత్రపంక్తివిలసత్కర్పూరదీపాలిభిః |
తత్తత్తాలమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం
మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాం || 13 ||
లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్త్రం తు ధత్తే రసా-
-దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ |
వీణామేణవిలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవ-
-ద్భావైరాంగికసాత్త్వికైః స్ఫుటరసం మాతస్తదాకర్ణ్యతాం || 14 ||
హ్రీంకారత్రయసంపుటేన మనునోపాస్యే త్రయీమౌలిభి-
-ర్వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతాంబికే |
సల్లాపాః స్తుతయః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తు తే
సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతాం || 15 ||
శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః |
చిత్తాంభోరుహమంటపే గిరిసుతా నృత్తం విధత్తే రసా-
-ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళా || 16 ||
ఇతి గిరివరపుత్రీపాదరాజీవభూషా
భువనమమలయంతీ సూక్తిసౌరభ్యసారైః |
శివపదమకరందస్యందినీయం నిబద్ధా
మదయతు కవిభృంగాన్మాతృకాపుష్పమాలా || 17 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మంత్రమాతృకాపుష్పమాలా స్తవః |
Mantra Matruka Pushpa Mala Stava pdf download – మంత్రమాతృకా పుష్పమాలా స్తవః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



