Pragya Vivardhana Karthikeya Stotram pdf download – ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం

స్కంద ఉవాచ |
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః |
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః || 1 ||
గాంగేయస్తాంరచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః |
తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః || 2 ||
శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః |
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః || 3 ||
శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ |
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః || 4 ||
అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ || 5 ||
మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనం |
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణా || 6 ||
ఇతి శ్రీరుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్కార్తికేయస్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment