Sri Ramanuja Ashtakam pdf download – శ్రీ రామానుజాష్టకం

రామానుజాయ మునయే నమ ఉక్తి మాత్రం
కామాతురోఽపి కుమతిః కలయన్నభీక్షం |
యామామనన్తి యమినాం భగవజ్జనానాం
తామేవ విందతి గతిం తమసః పరస్తాత్ || 1 ||
సోమావచూడసురశేఖరదుష్కరేణ
కామాతిగోఽపి తపసా క్షపయన్నఘాని |
రామానుజాయ మునయే నమ ఇత్యనుక్త్వా
కోవా మహీసహచరే కురుతేఽనురాగం || 2 ||
రామానుజాయ నమ ఇత్యసకృద్గృణీతే
యో మాన మాత్సర మదస్మర దూషితోఽపి |
ప్రేమాతురః ప్రియతమామపహాయ పద్మాం
భూమా భుజంగశయనస్తమనుప్రయాతి || 3 ||
వామాలకానయనవాగురికాగృహీతం
క్షేమాయ కించిదపి కర్తుమనీహమానం |
రామానుజో యతిపతిర్యది నేక్షతే మాం
మా మామకోఽయమితి ముంచతి మాధవోఽపి || 4 ||
రామానుజేతి యదితం విదితం జగత్యాం
నామీపి న శ్రుతిసమీపముపైతి యేషాం |
మా మా మదీయ ఇతి సద్భిరుపేక్షితాస్తే
కామానువిద్ధమనసో నిపతన్త్యధోఽధః || 5 ||
నామానుకీర్త్య నరకార్తిహరం యదీయం
వ్యోమాధిరోహతి పదం సకలోఽపి లోకః |
రామానుజో యతిపతిర్యది నావిరాసీత్
కో మాదృశః ప్రభవితా భవముత్తరీతుం || 6 ||
సీమామహీధ్రపరిధిం పృథివీమవాప్తుం
వైమానికేశ్వరపురీమధివాసితుం వా |
వ్యోమాధిరోఢుమపి న స్పృహయన్తి నిత్యం
రామానుజాంఘ్రియుగళం శరణం ప్రపన్నాః || 7 ||
మా మా ధునోతి మనసోఽపి న గోచరం యత్
భూమాసఖేన పురుషేణ సహానుభూయ |
ప్రేమానువిద్ధహృదయప్రియభక్తలభ్యే
రామానుజాంఘ్రికమలే రమతాం మనో మే || 8 ||
శ్లోకాష్టకమిదం పుణ్యం యో భక్త్యా ప్రత్యహం పఠేత్ |
ఆకారత్రయసంపన్నః శోకాబ్ధిం తరతి ద్రుతం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment