శ్రీరామం మునివిశ్రామం జనసద్ధామం హృదయారామం
సీతారంజన సత్యసనాతన రాజారామం ఘనశ్యామం |
నారీసంస్తుత కాళిందీనత నిద్రాప్రార్థిత భూపాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 1 ||
నానారాక్షసహంతారం శరధర్తారం జనతాధారం
వాలీమర్దన సాగరబంధన నానాకౌతుకకర్తారం |
పౌరానందద నారీతోషక కస్తూరీయుత సత్ఫాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 2 ||
శ్రీకాంతం జగతీకాంతం స్తుతసద్భక్తం బహుసద్భక్తం
సద్భక్తహృదయేప్సితపూరక పద్మాక్షం నృపజాకాంతం |
పృథ్వీజాపతి విశ్వామిత్రసువిద్యాదర్శితసచ్ఛీలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 3 ||
సీతారంజితవిశ్వేశం ధరపృథ్వీశం సురలోకేశం
గ్రావోద్ధారణ రావణమర్దన తద్భ్రాతృకృతలంకేశం |
కిష్కింధాకృతసుగ్రీవం ప్లవగబృందాధిప సత్పాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 4 ||
శ్రీనాథం జగతాంనాథం జగతీనాథం నృపతీనాథం
భూదేవాసురనిర్జరపన్నగ-గంధర్వాదికసన్నాథం |
కోదండధృత తూణీరాన్విత సంగ్రామేకృత భూపాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 5 ||
రామేశం జగతామీశం జంబుద్వీపేశం నతలోకేశం
వాల్మీకికృతసంస్తవహర్షిత సీతాలాలిత వాగీశం |
పృథ్వీశం హృతభూభారం సతయోగీంద్రం జగతీపాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 6 ||
చిద్రూపం జితసద్భూపం నతసద్భక్తం నతసద్భూపం
సప్తద్వీపజవర్షజకామినిసంనీరాజిత పృథ్వీశం |
నానాపార్థివ నానోపాయన సంయక్తోషిత సద్భూపం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 7 ||
సంసేవ్యం మునిభిర్గేయం కవిభిః స్తవ్యం హృది సంధ్యారం
నానాపండితతర్కపురాణజవాక్యైర్ధిక్కృతసత్కావ్యం |
సాకేతస్థిత కౌసల్యాసుత గంధాద్యంకిత సత్ఫాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 8 ||
భూపాలం ఘనసన్నీలం నృపసద్బాలం కలిసంకాలం
సీతాజానిం వరోత్పలలోచన మంత్రీమోచిత తత్కాలం |
శ్రీసీతాకృతపద్మాస్వాదన సంయక్శిక్షిత తత్కాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 9 ||
హే రాజన్ నవభిః శ్లోకైః భువిపాపహరం నవకం రంయం
మే బుద్ధ్యాకృతముత్తమ నూతనమేతద్రాఘవమర్త్యానం |
స్త్రీపౌత్రాన్నాదికక్షేమప్రదమస్మత్సద్వరదం బాలం
రామం త్వాం శిరసా సతతం ప్రణమామి చ్ఛేదిత సత్తాలం || 10 ||
Narada Kruta Sri Rama Stuti pdf download – శ్రీ రామ స్తుతిః (నారద కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



