Saptarishi Ramayanam pdf download – సప్తర్షి రామాయణం

✅ Fact Checked

కశ్యపః (బాలకాండం) –
జాతః శ్రీరఘునాయకో దశరథాన్మున్యాశ్రయాత్తాటకాం
హత్వా రక్షితకౌశికక్రతువరః కృత్వాప్యహల్యాం శుభాం |
భంక్త్వా రుద్రశరాసనం జనకజాం పాణౌ గృహీత్వా తతో
జిత్వార్ధాధ్వని భార్గవం పునరగాత్ సీతాసమేతః పురీం || 1 ||
అత్రిః (అయోధ్యాకాండం) –
దాస్యా మంథరయా దయారహితయా దుర్భేదితా కైకయీ
శ్రీరామప్రథమాభిషేకసమయే మాతాప్యయాచద్వరౌ |
భర్తారం భరతః ప్రశాస్తు ధరణీం రామో వనం గచ్ఛతా-
-దిత్యాకర్ణ్య స చోత్తరం న హి దదౌ దుఃఖేన మూర్ఛాం గతః || 2 ||
భరద్వాజః (ఆరణ్యకాండం) –
శ్రీరామః పితృశాసనాద్వనమగాత్ సౌమిత్రిసీతాన్వితో
గంగాం ప్రాప్య జటాం నిబధ్య సగుహః సచ్చిత్రకూటే వసన్ |
కృత్వా తత్ర పితృక్రియాం సభరతో దత్వాఽభయం దండకే
ప్రాప్యాగస్త్యమునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చాక్షయం || 3 ||
విశ్వామిత్రః (కిష్కింధకాండం) –
గత్వా పంచవటీమగస్త్యవచనాద్దత్వాఽభయం మౌనినాం
ఛిత్వా శూర్పణఖాస్యకర్ణయుగలం త్రాతుం సమస్తాన్ మునీన్ |
హత్వా తం చ ఖరం సువర్ణహరిణం భిత్వా తథా వాలినం
తారారత్నమవైరిరాజ్యమకరోత్సర్వం చ సుగ్రీవసాత్ || 4 ||
గౌతమః (సుందరకాండం) –
దూతో దాశరథేః సలీలముదధిం తీర్త్వా హనూమాన్ మహాన్
దృష్ట్వాఽశోకవనే స్థితాం జనకజాం దత్వాంగులేర్ముద్రికాం |
అక్షాదీనసురాన్నిహత్య మహతీం లంకాం చ దగ్ధ్వా పునః
శ్రీరామం చ సమేత్య దేవ జననీ దృష్టా మయేత్యబ్రవీత్ || 5 ||
జమదగ్నిః (యుద్ధకాండం) –
రామో బద్ధపయోనిధిః కపివరైర్వీరైర్నలాద్యైర్వృతో
లంకాం ప్రాప్య సకుంభకర్ణతనుజం హత్వా రణే రావణం |
తస్యాం న్యస్య విభీషణం పునరసౌ సీతాపతిః పుష్పకా-
-రూఢః సన్ పురమాగతః సభరతః సింహాసనస్థో బభౌ || 6 ||
వసిష్ఠః (ఉత్తరకాండం) –
శ్రీరామో హయమేధముఖ్యమఖకృత్ సంయక్ ప్రజాః పాలయన్
కృత్వా రాజ్యమథానుజైశ్చ సుచిరం భూరి స్వధర్మాన్వితౌ |
పుత్రౌ భ్రాతృసమన్వితౌ కుశలవౌ సంస్థాప్య భూమండలే
సోఽయోధ్యాపురవాసిభిశ్చ సరయూస్నాతః ప్రపేదే దివం || 7 ||
సర్వే ఋషయః –
శ్రీరామస్య కథాసుధాతిమధురాన్ శ్లోకానిమానుత్తమాన్
యే శృణ్వంతి పఠంతి చ ప్రతిదినం తేఽఘౌఘవిధ్వంసినః |
శ్రీమంతో బహుపుత్రపౌత్రసహితా భుక్త్వేహ భోగాంశ్చిరం
భోగాంతే తు సదార్చితం సురగణైర్విష్ణోర్లభంతే పదం || 8 ||

Also Read  Jatayu Kruta Sri Rama Stotram pdf download – శ్రీ రామ స్తుతిః (జటాయు కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment