Sri Shiva Rama Ashtakam pdf download – శ్రీ శివరామాష్టకం

✅ Fact Checked

శివ హరే శివరామసఖే ప్రభో
త్రివిధతాపనివారణ హే విభో |
అజజనేశ్వరయాదవ పాహి మాం
శివ హరే విజయం కురు మే వరం || 1 ||
కమలలోచన రామ దయానిధే
హర గురో గజరక్షక గోపతే |
శివతనో భవశంకర పాహి మాం
శివ హరే విజయం కురు మే వరం || 2 ||
సుజనరంజనమంగలమందిరం
భజతి తే పురుషః పరమం పదం |
భవతి తస్య సుఖం పరమాద్భుతం
శివ హరే విజయం కురు మే వరం || 3 ||
జయ యుధిష్ఠిరవల్లభ భూపతే
జయ జయార్జిత పుణ్యపయోనిధే |
జయ కృపామయ కృష్ణ నమోఽస్తు తే
శివ హరే విజయం కురు మే వరం || 4 ||
భవవిమోచన మాధవ మాపతే
సుకవిమానసహంస శివారతే |
జనకజారత రాఘవ రక్ష మాం
శివ హరే విజయం కురు మే వరం || 5 ||
అవనిమండలమంగళ మాపతే
జలదసుందర రామ రమాపతే |
నిగమకీర్తిగుణార్ణవ గోపతే
శివ హరే విజయం కురు మే వరం || 6 ||
పతితపావన నామమయీ లతా
తవ యశో విమలం పరిగీయతే |
తదపి మాధవ మాం కిముపేక్షసే
శివ హరే విజయం కురు మే వరం || 7 ||
అమరతాపరదేవ రమాపతే
విజయతస్తవ నామధనోపమా |
మయి కథం కరుణార్ణవ జాయతే
శివ హరే విజయం కురు మే వరం || 8 ||
హనుమతః ప్రియచాపకర ప్రభో
సురసరిద్ధృతశేఖర హే గురో |
మమ విభో కిము విస్మరణం కృతం
శివ హరే విజయం కురు మే వరం || 9 ||
అహరహర్జన రంజనసుందరం
పఠతి యః శివరామకృతస్తవం |
విశతి రామరమాచరణాంబుజే
శివ హరే విజయం కురు మే వరం || 10 ||
ప్రాతరుత్థాయ యో భక్త్యా పఠేదేకాగ్రమానసః |
విజయో జాయతే తస్య విష్ణుమారాధ్యమాప్నుయాత్ || 11 ||
ఇతి శ్రీరామానందవిరచితం శ్రీశివరామస్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment