Sri Datta Navaratna Malika pdf download – శ్రీ దత్త నవరత్నమాలికా

విత్తతర్షరహితైర్మనుజానాం
సత్తమైరనిశసేవ్యపదాబ్జం |
చిత్తశుద్ధిమభిలిప్సురహం ద్రాక్
దత్తదేవమనిశం కలయామి || 1 ||
కార్తవీర్యగురుమత్రితనూజం
పాదనంరశిర ఆహితహస్తం |
శ్రీదముఖ్యహరిదీశ్వరపూజ్యం
దత్తదేవమనిశం కలయామి || 2 ||
నాకనాయకసమర్చితపాదం
పాకచంద్రధర మౌల్యవతారం |
కోకబంధుసమవేక్ష్యమహస్కం
దత్తదేవమనిశం కలయామి || 3 ||
మూకపంగు బధిరాదిమలోకాన్
లోకతస్తదితరాన్విదధానం |
ఏకవస్తుపరిబోధయితారం
దత్తదేవమనిశం కలయామి || 4 ||
యోగదానత ఇహైవ హరంతం
రోగమాశు నమతాం భవసంజ్ఞం |
రాగమోహముఖ వైరినివృత్త్యై
దత్తదేవమనిశం కలయామి || 5 ||
జామదగ్న్యమునయే త్రిపురాయాః
జ్ఞానఖండమవబోధితవంతం |
జామితావిదలనం నతపంక్తేః
దత్తదేవమనిశం కలయామి || 6 ||
తారకం భవమహాజలరాశేః
పూరకం పదనతేప్సితరాశేః |
వారకం కలిముఖోత్థభయానాం
దత్తదేవమనిశం కలయామి || 7 ||
సత్యవిత్సుఖనిరంతరసక్తం
స్వాంతమానతజనం విదధానం |
శ్రాంతలోకతతితోషణచంద్రం
దత్తదేవమనిశం కలయామి || 8 ||
రక్షణాయ జగతో ధృతదేహం
శిక్షణాయ చ దురధ్వగతానాం |
ఋక్షరాజపరిభావినిటాలం
దత్తదేవమనిశం కలయామి || 9 ||
నవరత్నమాలికేయం
గ్రథితా భక్తేన కేనచిద్యతినా |
గురువరచరణాబ్జయుగే
తన్మోదాయార్పితా చిరం జీయాత్ || 10 ||
ఇతి శ్రీజగద్గురు శ్రీచంద్రశేఖరభారతీస్వామిపాదైః విరచితా శ్రీ దత్త నవరత్నమాలికా |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment