రాహుర్దానవమంత్రీ చ సింహికాచిత్తనందనః |
అర్ధకాయః సదా క్రోధీ చంద్రాదిత్యవిమర్దనః || 1 ||
రౌద్రో రుద్రప్రియో దైత్యః స్వర్భానుర్భానుభీతిదః |
గ్రహరాజః సుధాపాయీ రాకాతిథ్యభిలాషకః || 2 ||
కాలదృష్టిః కాలరూపః శ్రీకంఠహృదయాశ్రయః |
విధుంతుదః సైంహికేయో ఘోరరూపో మహాబలః || 3 ||
గ్రహపీడాకరో దంష్ట్రీ రక్తనేత్రో మహోదరః |
పంచవింశతినామాని స్మృత్వా రాహుం సదా నరః || 4 ||
యః పఠేన్మహతీ పీడా తస్య నశ్యతి కేవలం |
ఆరోగ్యం పుత్రమతులాం శ్రియం ధాన్యం పశూంస్తథా || 5 ||
దదాతి రాహుస్తస్మై తు యః పఠేత్ స్తోత్రముత్తమం |
సతతం పఠతే యస్తు జీవేద్వర్షశతం నరః || 6 ||
ఇతి శ్రీస్కందపురాణే శ్రీ రాహు పంచవింశతినామ స్తోత్రం ||
Sri Rahu Panchavimshati Nama Stotram pdf download – శ్రీ రాహు పంచవింశతినామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



