Sri Anjaneya Ashtottara Shatanama stotram pdf download – శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం

ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః |
తత్త్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః || 1 ||
అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభంజనః |
సర్వబంధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః || 2 ||
పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః |
పరమంత్రనిరాకర్తా పరయంత్రప్రభేదకః || 3 ||
సర్వగ్రహవినాశీ చ భీమసేనసహాయకృత్ |
సర్వదుఃఖహరః సర్వలోకచారీ మనోజవః || 4 ||
పారిజాతద్రుమూలస్థః సర్వమంత్రస్వరూపవాన్ |
సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా || 5 ||
కపీశ్వరో మహాకాయః సర్వరోగహరః ప్రభుః |
బలసిద్ధికరః సర్వవిద్యాసంపత్ప్రదాయకః || 6 ||
కపిసేనానాయకశ్చ భవిష్యచ్చతురాననః |
కుమారబ్రహ్మచారీ చ రత్నకుండలదీప్తిమాన్ || 7 ||
సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలః |
గంధర్వవిద్యాతత్త్వజ్ఞో మహాబలపరాక్రమః || 8 ||
కారాగృహవిమోక్తా చ శృంఖలాబంధమోచకః |
సాగరోత్తారకః ప్రాజ్ఞో రామదూతః ప్రతాపవాన్ || 9 ||
వానరః కేసరీసుతః సీతాశోకనివారకః |
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః || 10 ||
విభీషణప్రియకరో దశగ్రీవకులాంతకః |
లక్ష్మణప్రాణదాతా చ వజ్రకాయో మహాద్యుతిః || 11 ||
చిరంజీవీ రామభక్తో దైత్యకార్యవిఘాతకః |
అక్షహంతా కాంచనాభః పంచవక్త్రో మహాతపః || 12 ||
లంకిణీభంజనః శ్రీమాన్ సింహికాప్రాణభంజనః |
గంధమాదనశైలస్థో లంకాపురవిదాహకః || 13 ||
సుగ్రీవసచివో ధీరః శూరో దైత్యకులాంతకః |
సురార్చితో మహాతేజా రామచూడామణిప్రదః || 14 ||
కామరూపీ పింగళాక్షో వార్ధిమైనాకపూజితః |
కబళీకృతమార్తాండమండలో విజితేంద్రియః || 15 ||
రామసుగ్రీవసంధాతా మహిరావణమర్దనః | [మహా] స్ఫటికాభో వాగధీశో నవవ్యాకృతిపండితః || 16 ||
చతుర్బాహుర్దీనబంధుర్మహాత్మా భక్తవత్సలః |
సంజీవననగాహర్తా శుచిర్వాగ్మీ దృఢవ్రతః || 17 ||
కాలనేమిప్రమథనో హరిమర్కటమర్కటః |
దాంతః శాంతః ప్రసన్నాత్మా శతకంఠమదాపహృత్ || 18 ||
యోగీ రామకథాలోలః సీతాన్వేషణపండితః |
వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీర్యసముద్భవః || 19 ||
ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకః |
పార్థధ్వజాగ్రసంవాసీ శరపంజరభేదకః || 20 ||
దశబాహుర్లోకపూజ్యో జాంబవత్ప్రీతివర్ధనః |
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః || 21 ||
ఇత్యేవం శ్రీహనుమతో నాంనామష్టోత్తరం శతం |
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం సర్వాన్కామానవాప్నుయాత్ || 22 ||
ఇతి శ్రీమదాంజనేయాష్టోత్తరశతనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment