బృహస్పతిరువాచ |
నమో హరాయ దేవాయ మహామాయా త్రిశూలినే |
తాపసాయ మహేశాయ తత్త్వజ్ఞానప్రదాయినే || 1 ||
నమో మౌంజాయ శుద్ధాయ నమః కారుణ్యమూర్తయే |
నమో దేవాధిదేవాయ నమో వేదాంతదాయినే || 2 ||
నమః పరాయ రుద్రాయ సుపారాయ నమో నమః |
విశ్వమూర్తే మహేశాయ విశ్వాధారాయ తే నమః || 3 ||
నమో భక్తభవచ్ఛేదకారణాయాఽమలాత్మనే |
కాలకాలాయ కాలాయ కాలాతీతాయ తే నమః || 4 ||
జితేంద్రియాయ నిత్యాయ జితక్రోధాయ తే నమః |
నమః పాషండభంగాయ నమః పాపహరాయ తే || 5 ||
నమః పర్వతరాజేంద్రకన్యకాపతయే నమః |
యోగానందాయ యోగాయ యోగినాం పతయే నమః || 6 ||
ప్రాణాయామపరాణాం తు ప్రాణరక్షాయ తే నమః |
మూలాధారే ప్రవిష్టాయ మూలదీపాత్మనే నమః || 7 ||
నాభికందే ప్రవిష్టాయ నమో హృద్దేశవర్తినే |
సచ్చిదానందపూర్ణాయ నమః సాక్షాత్పరాత్మనే || 8 ||
నమః శివాయాద్భుతవిక్రమాయ తే
నమః శివాయాద్భుతవిగ్రహాయ తే |
నమః శివాయాఖిలనాయకాయ తే
నమః శివాయామృతహేతవే నమః || 9 ||
సూత ఉవాచ |
య ఇదం పఠతే నిత్యం స్తోత్రం భక్త్యా సుసంయుతః |
తస్య ముక్తిః కరస్థా స్యాచ్ఛంకరప్రియకారణాత్ || 10 ||
విద్యార్థీ లభతే విద్యాం వివాహార్థీ గృహీ భవేత్ |
వైరాగ్యకామో లభతే వైరాగ్యం భవతారకం || 11 ||
తస్మాద్దినే దినే యూయమిదం స్తోత్రం సమాహితాః |
పఠంతు భవనాశార్థమిదం వో భవనాశనం || 12 ||
ఇతి శ్రీస్కాందే మహాపురాణే సూతసంహితాయాం బృహస్పతికృత శివ నవరత్న స్తవః ||
Sri Shiva Navaratna Stava pdf download – శ్రీ శివ నవరత్న స్తవః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



